బాలయ్య కోసం అనుష్క వస్తుందా..?

వెండితెర మీద రికార్డులు కొట్టడమే కాదు బుల్లితెర మీద కూడా రికార్డులు షేక్ ఆడిస్తాడు నందమూరి నట సిం హం బాలకృష్ణ.ఆయన కెరియర్ లో ఫస్ట్ టైం ఓ రియాలిటీ షోకి హోస్ట్ గా చేశారు.

 Anushka As Guest For Balakrishna Unstoppable Season 2-TeluguStop.com

ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ అని వస్తున్న ఈ షో ఓ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యింది.అసలు బాలయ్య హోస్ట్ గా ఓ షో అనగానే ఆడియన్స్ సూపర్ ఎక్సయిట్ అయ్యారు.

అనుకున్నట్టుగానే షో సూపర్ హిట్ అయ్యింది.ఉన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ కాగా ఇప్పుడు సీజన్ 2కి రంగం సిద్ధమైంది.

సీజన్ 2 మరింత గ్రాండ్ గా.మరింగ భారీగా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య కూడా అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ఇంకాస్త జోష్ తెచ్చుకోనున్నారట.సీజన్ 2లో పాల్గొనబోతున్న సెలబ్రిటీస్ లిస్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ లిస్ట్ లో హీరోయిన్స్ కూడా వచ్చి చేరుతున్నారు.అన్ స్టాపబుల్ సీజన్ 2లో స్టార్ హీరోయిన్ అనుష్క పాల్గొనబోతుందని తెలుస్తుంది.

నిశ్శబ్ధం తర్వాత పెద్దగా ఎక్కడ కనిపించని అనుష్క అన్ స్టాపబుల్ 2 తో సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.ప్రస్తుతం అనుష్క నవీన్ పొలిశెట్టి సినిమాలో నటిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube