స్టార్ డైరెక్టర్ కూతురినే నీ రేటెంత అన్నారు.. చివరికి?

ప్రస్తుతం బుల్లితెర, వెండితెర నటీనటులకు కామన్ వేదికగా సోషల్ మీడియాలో తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటారు.ఇలా నటులే కాకుండా నట‌ినటుల పిల్లలు కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఫోటోలు షేర్ చేస్తూంటారు.

ఇలా మామూలు వ్యక్తులు కూడా సోషల్ మీడియా వేదికగా బాగా వాడుకుంటున్నారు.కానీ స్టార్స్ , వారి పిల్లలు ఏమాత్రం తగ్గమంటూ ఇష్టం వచ్చినట్లు ఫోటోలను షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఓ స్టార్ డైరెక్టర్ కూతురు తను షేర్ చేసిన ఫోటోలకు నేటి జనుల నుంచి వ్యతిరేక కామెంట్లు ఎదురవుతున్నాయి.బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్.

ఈమె ఎవరితో పెద్దగా పరిచయం లేనందున ప్రముఖ దర్శకుడు కూతురుగా మాత్రం కొంతవరకు తెలుసు.అనురాగ్ కశ్యప్ తన మొదటి భార్య ఆర్తి బజాజ్ కూతురే ఆలియా కశ్యప్.

ప్రస్తుతం ఆమె అమెరికాలో చదువుకుంటుంది.ఇదిలా ఉంటే ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేయగా నెగిటివ్ కామెంట్ లతో తల్లడిల్లింది.

ఆమె షేర్ చేసిన ఫోటోలను చూసినట్లయితే కేవలం లో దుస్తులను ధరించిన ఫోటోలను షేర్ చేసింది.ఈ విధంగా ఆమెను వేశ్య అంటూ నీ రేటెంత అంటూ అంతేకాకుండా కొన్ని బెదిరింపులు కూడా చేశారు.

దీంతో ఆమెకు ఎదురైన కామెంట్లను వీడియో ద్వారా కొన్ని విషయాలను పంచుకుంది.తనకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల ఓ విషయం అర్థం అయిందట‌.ఆమె ఎంత సున్నితమైన వ్యక్తి అనో, చిన్న వ్యతిరేకత కూడా తనని ఇంతలా ప్రభావం చేస్తుందని తెలుసుకున్నాదట‌.

ఆమె సెన్సిటివ్ అన్న విషయం ప్రతిరోజు తెలుసుకొని ఏడ్చేసిందట.తను ఒక భారతీయురాలు రావడం వల్ల ఇలాంటి పోస్టులు చేసేముందు సిగ్గుపడాలని ప్రజలు తనకు చెప్పారన్న విషయాన్ని తెలిపింది.

దీంతో తనని రేప్ చేస్తామని, వేశ్య అని పిలుస్తూ నీ రేటెంత అని అడుగుతున్నారట.అంతేకాకుండా తనని చంపేస్తామంట‌ూ, తన కుటుంబ సభ్యులను బెదిరిస్తామంటూ కామెంట్ లు చేస్తున్నారట.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఇదంతా ఆ ఫోటోలను పోస్ట్ చేయడం వల్లే జరిగిందంటూ తెలిపింది.దీంతో ఆమె మానసికంగా బాధపడ్డాను అని తెలుపగా ఆ ట్రోల్స్ వల్లే తను ప్రభావితం కాలేదని, పని పాట లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు ఇలాంటి పట్టించుకుంటారని, వాళ్లని నిజాయితీగా బ్లాక్ చేస్తానని తెలిపింది.

కానీ తనకు సినీ పరిశ్రమలోకి వచ్చే ఆలోచన మాత్రం లేదని చెప్పేసింది.ఇదిలా ఉంటే తను లోదుస్తులను ధరించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు