సుప్రీంకోర్టులో మరో తలాక్ పిటిషన్ దాఖలు అయింది.కర్ణాటకకు చెందిన ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.తమ వైఖరి చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
కాగా ట్రిపుల్ తలాక్ చెప్పి వివాహాన్ని రద్దు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.ముస్లిం మహిళ వివాహ రక్షణ చట్టంలో మార్పులు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.
ఇకపై ట్రిపుల్ తలాక్ చెల్లదని పేర్కొంది.