తన నియోజకవర్గంలో పరిశీలకుడు చిచ్చు పెడుతున్నాడు తనను ధనుంజయరెడ్డి ఇబ్బంది పెడుతున్నారని సీఎంకు ఫిర్యాదు చేశా పరిశీలకుడు ధనుంజయరెడ్డి నిర్ణయాలతో పార్టీకి చెడ్డపేరు వస్తుంది నా మీద పెత్తనం చేయడానికి కుదరదు – సీఎం, మంత్రి దగ్గర తేల్చుకోవడానికి కాదు దేనికైనా సిద్ధమే : వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.