పుష్ప 2 లో బిగ్ ట్విస్ట్ భన్వర్ సింగ్ సిస్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్న మరో హీరోయిన్ ?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమా ఇండియా స్థాయిలో విడుదల అవుతూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతో సందడి చేస్తున్నారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న వాటిలో పుష్ప సినిమా ఒకటి.

 Another Heroine Entry In The Pushpa 2 As Bhanswar Singh Shekawat Sister Details, Pushpa 2, Allu Arjun, Bhanwar Singh, Heroine, Tollywood, Bhanswar Singh Shekawat Sister, Pushpa The Rule, Vijay Sethupathi, Pushpa 2 Updates, Director Sukumar-TeluguStop.com

పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్న ఈ సినిమా ఊహించిన విధంగా కలెక్షన్లను రాబట్టింది.ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

 Another Heroine Entry In The Pushpa 2 As Bhanswar Singh Shekawat Sister Details, Pushpa 2, Allu Arjun, Bhanwar Singh, Heroine, Tollywood, Bhanswar Singh Shekawat Sister, Pushpa The Rule, Vijay Sethupathi, Pushpa 2 Updates, Director Sukumar-పుష్ప 2 లో బిగ్ ట్విస్ట్ భన్వర్ సింగ్ సిస్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్న మరో హీరోయిన్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాగానే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర చచ్చిపోతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.ఇకపోతే తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది.పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నటువంటి భన్వర్ సింగ్ షెకావత్ చెల్లెలి పాత్ర ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్,భన్వర్ సింగ్, తన సోదరి పాత్రలు కీలకంగా మారనున్నాయని తెలుస్తోంది.

Telugu Allu Arjun, Bhanswarsingh, Bhanwar Singh, Sukumar, Pushpa, Pushpa Ups, Pushpa Rule, Tollywood-Movie

ఇలా భన్వర్ సింగ్ చెల్లెలి పాత్ర కోసం సుకుమార్ మరో హీరోయిన్ ను రంగంలోకి దిగనున్నారు.మరి ఈ పాత్రలో ఏ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనున్నారనే విషయం తెలియాల్సి ఉంది.మొదటి పార్ట్ లో అల్లు అర్జున్ సునీల్ మధ్య గట్టి పోటీ ఉండగా, పార్ట్ 2 లో అల్లు అర్జున్, ఫాహద్ మధ్య గట్టిపోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే పార్ట్ 2 లో మరో హీరో విజయ్ సేతుపతి సైతం పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube