రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వైశాలి కిడ్నాప్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో ఏ-6గా ఉన్న చందును అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారని సమాచారం.
కాగా ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నాడని తెలిపారు.నిన్న వైశాలిని కిడ్నాప్ చేసిన కారును శంషాబాద్ సమీప ప్రాంతంలో పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.