సెల్ఫి వీడియో రిలీజ్ చేసిన కొండా సురేఖ

సీఎం కేసీఆర్,ఎమ్మెల్సీ కవిత పై కొండా సురేఖ ఫైర్ సెల్ఫి వీడియో రిలీజ్ చేసిన కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాబడి పార్టీ భారతదేశాన్ని దోచుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారు.కేసీఆర్ సీఎం అయినా తరువాత మేధావులు మాట్లడటం మానేశారు మేధావుల సూచనతో కేసీఆర్ కు సంబంధం లేదు,ఆయన అనుకున్నది చేస్తాడు జాగృతి పేరుతో ఎమ్మెల్సీ కవిత కోట్లాది రూపాయలు వసూలు చేశారు.

 Surekha Released A Selfie Video , Surekha , Konda Surekha, Cm Kcr, Mlc Kavitha,-TeluguStop.com

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకీ వచ్చాక జాగృతిని కవిత పట్టించుకోలే ఇప్పుడు సీబీఐ కేసులు రాగానే మళ్ళీ జాగృతిని ముందుకు తెస్తున్నారు సీబీఐ కేసు అరెస్టుకు దారితీస్తుందని భయంతో జాగృతిని రంగంలోకి దింపింది జాగృతిని అడ్డుపెట్టుకుని సీబీఐ నుండి తప్పించుకోవాలని కవిత చూస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube