సెల్ఫి వీడియో రిలీజ్ చేసిన కొండా సురేఖ

సీఎం కేసీఆర్,ఎమ్మెల్సీ కవిత పై కొండా సురేఖ ఫైర్ సెల్ఫి వీడియో రిలీజ్ చేసిన కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాబడి పార్టీ భారతదేశాన్ని దోచుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారు.

కేసీఆర్ సీఎం అయినా తరువాత మేధావులు మాట్లడటం మానేశారు మేధావుల సూచనతో కేసీఆర్ కు సంబంధం లేదు,ఆయన అనుకున్నది చేస్తాడు జాగృతి పేరుతో ఎమ్మెల్సీ కవిత కోట్లాది రూపాయలు వసూలు చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకీ వచ్చాక జాగృతిని కవిత పట్టించుకోలే ఇప్పుడు సీబీఐ కేసులు రాగానే మళ్ళీ జాగృతిని ముందుకు తెస్తున్నారు సీబీఐ కేసు అరెస్టుకు దారితీస్తుందని భయంతో జాగృతిని రంగంలోకి దింపింది జాగృతిని అడ్డుపెట్టుకుని సీబీఐ నుండి తప్పించుకోవాలని కవిత చూస్తుంది.

గ్రీన్ టీ తో ఈ విధంగా చేశారంటే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది!