కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.
ప్రజల్లో మార్పు వస్తేనే రాజకీయాలు మారుతాయన్నారు.
ఉద్యమం, రాజకీయాల్లో డబ్బు సంపాదించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు.2016 తుని ఘటన తరువాత తనను తీహార్ జైలుకు తీసుకెళ్లడానికి హెలికాప్టర్ రెడీగా పెట్టారని ఆరోపించారు.







