Thamballapalle TDP : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి టీడీపీలో ముదిరిన వర్గ విభేదాలు..!!

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి టీడీపీలో( Thamballapalle TDP ) వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఈ క్రమంలోనే టి.

సదుంలో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి( Jayachandra Reddy ) కారుపై జరిగిన రాళ్ల దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.జయచంద్రారెడ్డి కారుపై వ్యతిరేక వర్గం రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే టి.సదుంలో టీడీపీ విజయ సంకల్ప యాత్ర( TDP Vijaya Sankalpa Yatra ) వాయిదా పడినట్లు తెలుస్తోంది.

అలాగే సొంత పార్టీ నేతలే రాళ్లు రువ్వారని జయచంద్రారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.అయితే తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శంకర్( Ex MLA Shankar ) టికెట్ ఆశించి భంగపడిన సంగతి తెలిసిందే.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తంబళ్లపల్లి నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement
వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్

తాజా వార్తలు