అంజలి తిరిగి ఫాంలోకి వచ్చేలా ఉందే..!

తెలుగు అమ్మాయే అయినా ముందు తమిళంలో క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పాపులర్ అయ్యింది అంజలి( Anjali ) రాజోలు నుంచి వచ్చి మొదట తెలుగులో ఫోటో సినిమా చేసిన అమ్మడు ఆ తర్వాత కోలీవుడ్ కి( Kollywood ) షిఫ్ట్ అయ్యింది.అక్కడ ఒక ఇమేజ్ తెచ్చుకుని తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఎంట్రీ ఇచ్చింది.

 Anjali Gangs Of Godavari Movie Will Give Break In Tollywood Details, Anjali, Gan-TeluguStop.com

ఆ సినిమా తర్వాత అంజలికి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.కెరీర్ లో స్టార్ రేంజ్ కి వెళ్లలేదు కానీ యువ హీరోల సరసన నటిస్తూ అంజలి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ వచ్చిన అంజలి కోలీవుడ్ హీరోతో ప్రేమాయణం ఆమెని సినిమాల పరంగా వెనుకపడేలా చేసింది.

అంజలి మళ్లీ తిరిగి ఫాం లోకి రావడం కష్టమే అనుకున్నారు కానీ లేటెస్ట్ గా విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs of Godavari ) సినిమాలో ఆమె నటిస్తూ అందరిని సర్ ప్రైజ్ చేసింది.సినిమాలో విశ్వక్ సేన్( Vishwak Sen ) తో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి నటిస్తుండగా అంజలి కూడా మేజర్ రోల్ పోశిస్తుందని తెలుస్తుంది.సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా సినిమా అనుకున్న రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు.

రాజమండ్రి నేపథ్యంతో పీరియాడికల్ మూవీగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావారి వస్తుంది.ఈ సినిమా అంజలిని మళ్లీ బిజీ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube