Sandeep Reddy Vanga : బాలీవుడ్ మాఫియాకు చెమటలు పట్టిస్తున్న అనిమల్ డైరెక్టర్…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy )తో ఒక పెను సంచలనాన్ని సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడమే కాకుండా తనదైన రీతిలో ఇండస్ట్రీలో ఒక సూపర్ సక్సెస్ ని కూడా అందుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఇదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.

 Animal Director Sandeep Reddy Vanga Counter To Bollywood-TeluguStop.com

ఇక ఈ సినిమా బాలీవుడ్ లో దాదాపు 380 కోట్ల వరకు కలెక్షన్ల ను రాబట్టి షాహిద్ కపూర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇక ఆ తర్వాత రన్బీర్ కపూర్ ను హీరోగా పెట్టి ఆయన చేసిన అనిమల్ సినిమా( Animal Movie ) ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా 900 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి మరొకసారి సందీప్ రెడ్డి వంగ స్టామినా ఏంటో పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేశాడు.ఇక ఇది ఇలా ఉంటే సందీప్ రెడ్డి వంగ ను బాలీవుడ్ మాఫియా( Bollywood Mafia ) టార్గెట్ చేసి ఆయన సినిమాలని బాలీవుడ్ లో ఆడినివ్వకుండా చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది.కాని సందీప్ రెడ్డివంగా వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా వాళ్లు మాట్లాడిన ప్రతి మాటకి కౌంటర్లు ఇస్తూ వాళ్లకు గట్టి కౌంటర్లు వేస్తున్నాడు.

 Animal Director Sandeep Reddy Vanga Counter To Bollywood-Sandeep Reddy Vanga :-TeluguStop.com

అయితే బాలీవుడ్ మాఫియా గురించి మనందరికీ తెలిసిందే.అక్కడికి వేరే హీరో గానీ, డైరెక్టర్ గాని, వచ్చి వాళ్ళ ప్రమేయం లేకుండా ఎదుగుతుంటే వాళ్లు చూడలేక వాళ్ళని ఎలాగైనా సరే డామినేట్ చేసి ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని చూస్తుంటారు.ఇక వీళ్ళ శాడిజానికి బలై పోయిన నటులు దర్శకులు చాలా మంది ఉన్నారు.కానీ సందీప్ మాత్రం వాళ్ళకి ఎక్కడ తగ్గకుండా వరుస కౌంటర్లు ఇస్తు రచ్చ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube