ఎన్నికలలో పోటీ చేసే సీపీఐ(ఎం).. అభ్యర్థుల జాబితా విడుదల..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో కాంగ్రెస్.సీపీఐ(ఎం) పొత్తులు పెట్టుకోవడం తెలిసిందే.

ఎన్నికల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో చాలా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటిస్తున్నారు.

ఈ క్రమంలో సోమవారం పొత్తులో భాగంగా ఏపీ సీపీఐ(ఎం) పది అసెంబ్లీ, ఒక పార్లమెంట్ అభ్యర్థులు ఖరారు అయ్యారు.

పలు దఫాల చర్చలు అనంతరం సీపీఐ(ఎం)( CPIM) అభ్యర్థులను రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించడం జరిగింది.

పార్లమెంటు :

1.అరకు (ST) - పాచిపెంట అప్పలనర్స అసెంబ్లీ : 1.రంపచోడవరం (ST) - లోతా రామారావు 2.

Advertisement

అరకు (ST) - దీసరి గంగరాజు 3.కురుపాం (ST) - మండంగి రమణ 4.

గాజువాక - మరడాన జగ్గునాయుడు 5.విజయవాడ సెంట్రల్‌ - చిగురుపాటి బాబురావు 6.

గన్నవరం - కళ్ళం వెంకటేశ్వరరావు 7.మంగళగిరి - జొన్నా శివశంకర్‌ 8.

నెల్లూరు సిటీ - మూలం రమేష్‌ 9.కర్నూలు - డి.గౌస్‌దేశాయి 10.సంతనూతలపాడు (SC) - ఉబ్బా ఆదిలక్ష్మికాంగ్రెస్‌( Congress )తో పలు దఫాలుగా జరిగిన చర్చల తరువాత అరకు పార్లమెంటు, 5 అసెంబ్లీ (రంపచోడవరం, కురుపాం, గన్నవరం, మంగళగిరి, నెల్లూరు సిటీ) స్థానాలపై ఉమ్మడి అవగాహన కుదిరింది.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
కేటీఆర్ కు అంత శక్తి ఉందా ? జగ్గారెడ్డి కౌంటర్ 

మిగతా 5 స్థానాలపై చర్చలు కొనసాగించి నామినేషన్‌లోగా ఒక అవగాహనకు రావాలని ఉభయ పార్టీలు అభిప్రాయపడ్డాయి.సిపిఐ(యం) సిపిఐ పోటీ చేస్తున్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలలో పరస్పరం బలపర్చుకోవాలని సిపిఐ, సిపిఐ(యం) ఉమ్మడి అవగాహనకు వచ్చాయి.

Advertisement

అని ప్రకటన విడుదల చేయడం జరిగింది.

తాజా వార్తలు