పూనమ్ పాండేకు సపోర్ట్ చేసినందుకు సస్పెండ్ అయిన పోలీస్ అధికారి!

సంచలనాలకు కేంద్రబిందువైన పూనం పాండే మరోమారు వార్తలలో నిలిచింది.ఇంతకీ విషయమేంటంటే తాజాగా పూనం పాండే సౌత్ గోవాలోని కానకన ప్రాంతంలో ఉన్న ఒక డ్యాం వద్ద హాట్ ఫోటోషూట్ చేసింది.

 An Officer Suspended Who Supported Poonam Pandey Poonam Pandey, Goa, Kanakana,-TeluguStop.com

ప్రస్తుతం గోవాలో దీనికి కారణమైన వ్యక్తులను శిక్షించాల్సిందిగా ప్రభుత్వ,ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నాయి.

దీనితో ఈ ఘటనకు కారణమైన కానకన ప్రాంతం ఇన్స్ పెక్టర్ తుకారాంను సస్పెండ్ చేసుత్తున్నట్లు, అలాగే ఈ వివాదాస్పదమైన ఫోటోషూట్ ను నిర్వహించిన పూనమ్ పాండే పై ఇప్పటికే డజన్ పైగా కేసులు నమోదుచేశారని అక్కడి డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ నెల్సన్ మీడియాతో తెలిపారు.

ఈమధ్య ప్రజా అభిప్రాయాలు ఏమాత్రం పట్టకుండా తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తూ నటీనటులు ఎదుటివారి మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఇలాంటివి రానున్న కాలంలో తగ్గించడానికి ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.గత కొంతకాలంగా బాలీవుడ్,టాలీవుడ్ ప్రముఖులు ఇలాంటి వరస వివాదాలలో ఇరుక్కొని ఇబ్బందులు పడ్డా చివరికి వారే విజయాలు సాధించారు.

మరి ఈ అంశంలో గెలుపు పూనం పాండే సొంతమవుతుందో లేదో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube