హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవగాహన సమావేశం జరగనుంది.ఎల్లా హోటల్ లో సాయంత్రం గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు అసెంబ్లీ వ్యవహారాలపై ప్రొ.నాగేశ్వర్, మాజీ మంత్రి చిన్నారెడ్డిలతో అవగాహన సమావేశం జరగనుంది.
కాగా ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని తెలుస్తోంది.కాగా తెలంగాణలో విజయకేతనం ఎగుర వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే.







