కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీ పర్యటన వాయిదా పడింది.ఈనెల 8న అమిత్ షా విశాఖ పర్యటనకు రావాల్సి ఉంది.
అయితే బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నారని రాష్ట్ర నేతలకు సమాచారం అందించారు.ఈ క్రమంలోనే ఈనెల 11న అమిత్ షా విశాఖకు రానున్నారని తెలిపారు.
పర్యటనలో భాగంగా విశాఖ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.







