అమిత్ షా డీప్ ఫేక్ వీడియో దుమారం..!!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit shah ) డీప్ ఫేక్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.రిజర్వేషన్లను రద్దు చేస్తున్నారంటూ అమిత్ షా పేరుతో ఓ వీడియో బయటకు వచ్చింది.

 Amit Shah Deep Fake Video Is Bad..!! ,amit Shah , Fake Video,congress, Bjp ,-TeluguStop.com

అమిత్ షా పేరిట వచ్చిన ఈ వీడియోను కాంగ్రెస్ ( Congress )వైరల్ చేసిందని తెలుస్తోంది.ఈ క్రమంలో బీజేపీ ఫిర్యాదుతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు.

అమిత్ షా డీప్ ఫేక్ వీడియోపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలోనే తెలంగాణకు వెళ్లనున్న ఢిల్లీ పోలీసులు( Delhi Police ) తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube