అమిత్ షా డీప్ ఫేక్ వీడియో దుమారం..!!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) డీప్ ఫేక్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.

రిజర్వేషన్లను రద్దు చేస్తున్నారంటూ అమిత్ షా పేరుతో ఓ వీడియో బయటకు వచ్చింది.

అమిత్ షా పేరిట వచ్చిన ఈ వీడియోను కాంగ్రెస్ ( Congress )వైరల్ చేసిందని తెలుస్తోంది.

ఈ క్రమంలో బీజేపీ ఫిర్యాదుతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు.

అమిత్ షా డీప్ ఫేక్ వీడియోపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలోనే తెలంగాణకు వెళ్లనున్న ఢిల్లీ పోలీసులు( Delhi Police ) తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

రోలెక్స్ పాత్ర గురించి షాకింగ్ అప్ డేట్ ఇచ్చిన సూర్య.. అంచనాలు పెంచాడుగా!