ఆమ్మో అమెరికా దోమ ! తెలుగు రాష్ట్రాల్లో గుబులు పుట్టిస్తోందే !

ఎక్కడి నుంచి వచ్చిదో తెలియదు కానీ మాయదారి దోమ … మా కష్టాన్నంతా బుగ్గిపాలు చేస్తోంది అంటూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు.స్థానికంగా వలయాకారపు దోమాగా పిలవబడే ఈ దోమ పేరు … రుగోస్ వైట్ ఫ్లై .

 Americas Mosquito Fearing Farmeres-TeluguStop.com

ఇప్పటివరకు తమిళనాడులోని పొల్లాచి లో రైతులను అనేక కాస్త నష్టాలకు గురిచేసిన ఈ దోమ ఇప్పుడు బయగోదావరి జిల్లాలతో పాటు… ఖమ్మం జిల్లా రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తోంది.

ముఖ్యంగా… అరటి.మామిడి, జీడిమామిడి, సపోటా, కొబ్బరి పంటలు ఈ దోమ కారణంగా దెబ్బతింటున్నాయి.అమెరికా నుంచి వచ్చ్హిన ఈ దోమ కారణంగా… ఇప్పటికే కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 40 % పంట దిగుబడి తగ్గినట్టు అధికారులు లెక్కలు వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube