ఆమ్మో అమెరికా దోమ ! తెలుగు రాష్ట్రాల్లో గుబులు పుట్టిస్తోందే !

ఎక్కడి నుంచి వచ్చిదో తెలియదు కానీ మాయదారి దోమ .మా కష్టాన్నంతా బుగ్గిపాలు చేస్తోంది అంటూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు.

స్థానికంగా వలయాకారపు దోమాగా పిలవబడే ఈ దోమ పేరు .రుగోస్ వైట్ ఫ్లై .

ఇప్పటివరకు తమిళనాడులోని పొల్లాచి లో రైతులను అనేక కాస్త నష్టాలకు గురిచేసిన ఈ దోమ ఇప్పుడు బయగోదావరి జిల్లాలతో పాటు.

ఖమ్మం జిల్లా రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తోంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ముఖ్యంగా.

అరటి.మామిడి, జీడిమామిడి, సపోటా, కొబ్బరి పంటలు ఈ దోమ కారణంగా దెబ్బతింటున్నాయి.

అమెరికా నుంచి వచ్చ్హిన ఈ దోమ కారణంగా.ఇప్పటికే కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 40 % పంట దిగుబడి తగ్గినట్టు అధికారులు లెక్కలు వేశారు.

మీకు ఈ స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే నెయ్యి జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌!