లిక్కర్ కేసులో మాగుంట రాఘవ బెయిల్ ఉత్తర్వులు సవరింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ బెయిల్ ఉత్తర్వులలో సవరణలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.

 Amendment Of Magunta Raghava Bail Order In Liquor Case-TeluguStop.com

ఇటీవల ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది.

ఈ మేరకు రెండు వారాల బెయిల్ ను ఆరు రోజులకి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలోనే ఈనెల 12న మాగుంట రాఘవ లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube