ఎర్ర జామ పండు తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

మనం తినే ఆహారాల్లో జామ పండు( Guava ) కూడా ఒకటి.జామకాయలు అన్ని సీజన్లో కూడా విరివిగా లభిస్తాయి.

పేదోడి ఆపిల్ గా జామ పండుకు పేరు కూడా ఉంది.ఆపిల్ లో ఎలాంటి పోషకాలు ఉంటాయో జామకాయలో కూడా అలాంటి పోషకాలు ఉంటాయి.

అయితే ఆపిల్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది.కానీ జామకాయలు మాత్రం కాస్త చవకగా లభిస్తాయి.

అందుకే ఆపిల్ తినలేని వారు జామకాయలు తింటే సరిపోతుంది.అయితే ఈ జామకాయల్లో రెండు రకాలు ఉంటాయి.

Advertisement

ఒక తెల్ల జామ రెండోది ఎర్ర జామ.తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు( Red Guava ) తింటేనే ఆరోగ్యానికి మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజూ ఒక ఎర్ర జామ పండును తినడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.తెల్ల జామకాయతో పోలిస్తే ఎర్ర జామకాయలో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి.

ముఖ్యంగా చలికాలం, వర్షాకాలంలో ఎర్రజామ తింటే సీజనల్ వ్యాధులు( Seasonal Diseases ) దరిచేరకుండా ఉంటాయి.

శరీరాన్ని బలంగా, దృఢంగా కూడా మారుస్తుంది.చర్మంపై మచ్చలు, ముడతలు రాకుండా చూస్తుంది.క్రమం తప్పకుండా జామ పండు తినడం వలన చర్మ సమస్యలు( Skin Problems ) దూరం అవుతాయి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

అలాగే చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.తెల్లజామతో పోలిస్తే ఎర్రజామాలో రోగనిరోధక శక్తి( Immunity Power ) ఎక్కువగా ఉంటుంది.

Advertisement

ఎర్ర జామాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి.అందుకే వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

ముఖ్యంగా సీజనల్ వ్యాధులు దరిచేరకుండా రక్షణగా ఉంటుంది.

కాబట్టి డయాబెటిస్( Diabetes ) ఉన్నవారు ఈ పండుగను ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చు.అయితే మితంగా తీసుకోవడం మంచిది.ఇది తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఎర్ర జామలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.దీంతో ఐరన్ లోపం ఉన్న కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

అంతేకాకుండా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు జామపండును తినడం వలన రక్తహీనత సమస్య అదుపులో ఉంటుంది.అలాగే ఎర్ర జామ తినడం వలన ప్రోస్ట్రేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గిపోతుంది.

తాజా వార్తలు