మా ప్రభుత్వం వచ్చాక అనేక పెద్ద పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి.21 లార్జెడ్ మెగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి 73 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం.76 ప్రాజెక్టులు అండర్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి.వీటి ద్వారా లక్ష 50 వేల మంది ఉపాధి వస్తుంది.త్వరలోనే పరిశ్రమలు సంబంధించి కొత్త పాలసీ, రెండో నెలలోనే తీసుకొస్తాం.50 నుంచి 60 వేల ఎకరాలు వివిధ కారిడార్ల అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.భోగాపురం ఎయిర్పోర్ట్ జనవరి నెల ఆఖరి లోపు శంకుస్థాపన కు ఏర్పాట్లు చేస్తున్నాం.తలసరి ఆదాయం పెరిగింది.మార్చ్ 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కు ఏర్పాటు చేస్తున్నాం.మార్చి 27, 28 తేదీల్లో G 20 సదస్సులు నిర్వహిస్తున్నాం జిందాల్ వాళ్లు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు.
పొలిటికల్ కామెంట్స్.నిన్న కొంతమంది సెల్ఫ్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ మేధావులు మాట్లాడారు.మన స్ట్రెంత్ ఏంటో మనం చూసుకుని దాన్ని బలపేతం చేయాలి.బిజెపి నేతలు ఇచ్చిన హామీల అమలు చేయలేదు కదా దాని గురించి వాళ్లకు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది.
నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి సంబంధించి రాజకీయం చేయొద్దు.నిర్మాణం పూర్తయ్యేసరికి సమయం పడుతుంది అనుమతులు తీసుకొస్తాం