పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు.2022 సంవత్సరం ఆఖరి రోజు పురస్కరించుకుని పవన్ అభిమానుల కోసం కాకినాడలోని పలు థియేటర్లలో ఖుషి సినిమా విడుదల చేశారు.దీంతో ఎక్కడ చూసినా చిరు అభిమానులే కనిపిస్తున్నారు.ముఖ్యంగా యువత సీఎం పవన్ అంటూ నినాదాలు ఇస్తున్నారు.ఈరోజే నూతన సంవత్సరం వచ్చేసింది అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది.పవన్ కళ్యాణ్ కటౌట్ లపై పువ్వులు జల్లుతు న్నారు.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
తాజా వార్తలు