గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తుళ్లూరు దీక్ష శిబిరంలో రాజధాని రైతుల ఆనంద ఉత్సాహాలు.హైకోర్టు తీర్పుతో సంబరాలు జరుపు కుంటున్న రాజధాని రైతులు.
తుళ్లూరు దీక్ష శిబిరం వద్ద హైకోర్టు తీర్పుకు తమకు అనుకూలంగా వచ్చిందనే ఆనందంతో బాణసంచాలు కాల్చి ఆనందం వ్యక్తం చేసిన రాజధాని రైతులు, రైతు కూలీలు. న్యాయమూర్తి విగ్రహానికి పాలాభిషేకం చేసి న్యాయస్థానాలే మాదేవాలయాలు న్యాయమూర్తులే మా దేవుళ్ళు అంటూ నినాదాలు చేసిన రాజధాని రైతులు.







