హీరో నవదీప్ కి విలువైన బహుమతి ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..?

సామాన్యుల లాగే సినీ ఇండస్ట్రీలో కూడా హీరోల మధ్య కూడా మంచి స్నేహ బంధం ఉంటుంది.కొందరు హీరోలు వారికి ఉన్న స్టార్ ఇమేజ్ తో సంబంధం లేకుండా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 Allu Arjun Special Gift For Navdeep , Allu Arjun , Navdeep , Gift , Tollywood , Best Friends , Special Gift For Navdeep , Allu Arjun Special Gift-TeluguStop.com

ఇంకొందరు మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికీ పైకి అంతగా కనిపించరు.అలా స్టార్ ఇమేజ్ ఉన్న సంబంధం లేకుండా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే వారిలో అల్లుఅర్జున్, నవదీప్ కూడా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే ఇటీవల తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో నవదీప్ కోసం ఒక కాస్ట్లీ పంపించారు.

 Allu Arjun Special Gift For Navdeep , Allu Arjun , Navdeep , Gift , Tollywood , Best Friends , Special Gift For Navdeep , Allu Arjun Special Gift -హీరో నవదీప్ కి విలువైన బహుమతి ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇండస్ట్రీలో స్టార్ డమ్ తో సంబంధం లేకుండా ఫ్రెండ్షిప్ చేసే వారు చాలా మంది ఉన్నారు అన్న విషయం అందరికి తెలిసిందే.

అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరో నవదీప్ కూడా ఉన్నారు.ఇక హీరోగా నవదీప్ కు ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.

అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించాడు నవదీప్.ఇండస్ట్రీలో నవదీప్ ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ లో అల్లు అర్జున్ కూడా ఒకరు.

అయితే అల్లు అర్జున్ పంపించిన కానుకను ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేస్తూ తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు హీరో నవదీప్.

Telugu Allu Arjun, Allu Arjun Gift, Friends, Gift, Navdeep, Gift Navdeep, Tollywood-Latest News - Telugu

అల్లు అర్జున్, నవదీప్ చాలా ఖరీదైన ఎయిర్ ఫోర్స్ ను కానుకగా ఇచ్చి మరొకసారి తనకున్న స్నేహబంధాన్ని చాటుకున్నాడు అల్లు అర్జున్.ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య 2 సినిమా లో అల్లు అర్జున్,నవదీప్ క్లోజ్ ఫ్రెండ్స్ గా నటించిన విషయం తెలిసిందే.ఆ సినిమాతో వారిద్దరి మధ్య స్నేహ బంధం మరింత బలపడింది.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన మీద ఉన్న ప్రేమతో పంపించిన గిఫ్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నవదీప్.అంతేకాకుండా నవదీప్,అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఒక చిన్న నోట్ కూడా రాశాడు.

ప్రేమకు హద్దులు లేకుండా ఒకేషన్ ఏమీ లేకపోయినా సందర్భానుసారంగా కాకుండా బహుమతులు వస్తే ధన్యవాదాలు అర్జున్ బావ్స్.ఈ సమాజం ఒప్పుకోకపోయిన ఆండ్రాయిడ్ తో ఎయిర్ ఫోడ్స్ వాడతా అంటూ కాప్షన్ ఇచ్చాడు నవదీప్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube