తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ అల్లు అర్జున్( Allu Arjun ) మాత్రం ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇప్పుడు ఆయన నేషనల్ అవార్డ్( National Award ) గెలుచుకోవడంతో అల్లు అర్జున్ నటన పరంగా చాలా అత్యుత్తమమైన స్థాయికి ఎదిగాడనే చెప్పాలి.
ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న పుష్ప 2 సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది.
కాబట్టి ఆయన చేసే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లోనే చేస్తున్నాడు.ఇక అందుకే ఆయన వరుసగా మంచి సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga )డైరెక్షన్ లో ఒక సినిమా కమిట్ అయినప్పటికీ ఆ సినిమాని మళ్లీ క్యాన్సల్ చేశారు.ఇక ఇప్పుడు మరొ కొత్త సినిమా చేయబోతున్నరని తెలుస్తుంది.
ఇక తమిళ్ దర్శకుడు ఆయన అట్లీ డైరెక్షన్ లో ఎప్పటినుంచో అల్లు అర్జున్ ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.ఇక రీసెంట్ గా అట్లీ జవాన్ సినిమాతో మంచి హిట్ అందుకోవడంతో ఆయన డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కి.అట్లీ( Atlee ) కథ కూడా చెప్పడం జరిగిందని తెలుస్తుంది.ఇక ఈ మూవీ నుంచి ఈనెల లోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ గా ఉంచారు.
ఈ సినిమా అనౌన్స్ చేసిన వెంటనే ఈ కథకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తరని తెలుస్తుంది…ఇక అల్లు అర్జున్ ఇప్పుడు మంచి డైరెక్టర్ లను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు…
.