తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బీజేపీకు ఏజెంట్లని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తెలుగు పాటను నారాయణపేట్ జిల్లా మక్తల్లో ఆయన విడుదలచేశారు.
ఈ కార్యక్రమానికి సామాన్యూల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు.ప్రధాని మన్కీ బాత్ లాగా స్పీచ్లు మాత్రమే ఇవ్వకుండా ప్రజలు చెప్పేది రాహుల్ వింటున్నారని ఎద్దేవా చేశారు.







