Shakeela: అల్లరి నరేష్ తండ్రి నన్ను రూమ్ కి రమ్మన్నాడు.. షకీలా సంచలన కామెంట్స్..!!

సౌత్ ఇండస్ట్రీ లో శృంగార తారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన షకీలా ( Shakeela ) అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు.ఈమె ఎన్నో బోల్డ్ సినిమాల్లో నటించి శృంగార తారగా పేరు తెచ్చుకుంది.

 Allari Nareshs Father Invited Me To The Room Shakeela Sensational Comments-TeluguStop.com

అయితే అలాంటి షకీలా ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో తనకి ఎదురైనా చేదు అనుభవాలను అలాగే తన సొంత ఫ్యామిలీ ద్వారా ఎదురైన ఇబ్బందులను అన్నింటిని బయటపెట్టింది.ఇక రీసెంట్గా తెలుగు బిగ్ బాస్ 7 ( Bigg Boss 7 ) లో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి రెండో వారం ఎలిమినేట్ అయింది.

అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ విచిత్ర వ్యవహారం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ఈ విషయంలో విచిత్ర నందమూరి హీరో బాలకృష్ణ పేరు చెప్పలేదు.

అయితే ఈ విషయంపై రియాక్ట్ అయిన షకీలా విచిత్ర ( Vichitra ) నాకు మంచి స్నేహితురాలు.నేను ఆమెతో కలిసి కొన్ని సినిమాల్లో నటించాను.

అయితే విచిత్ర ఆ హీరో ఎవరు అనే పేరు చెబితే మాత్రం ఇంకా బాగుండేది.ఏ హీరో ఆమెను రూంలోకి రమ్మన్నాడు అనే సంగతి బయట పెడితే బాగుండు.

అంతేకాదు ఆమె ఎవరి వల్ల ఇండస్ట్రీని వదిలేసిందో తెలిస్తే అందరికీ ఆయన ఎవరో అర్థం అవ్వు.అలాగే నేను ఇప్పటికి కూడా తెలుగు ఇండస్ట్రీలో చేస్తున్నాను.

Telugu Allari Naresh, Balakrishna, Biggboss, Shakeela, Vichitra-Movie

కానీ అప్పట్లో నన్ను కూడా ఓ స్టార్ డైరెక్టర్ అడ్జస్ట్ మెంట్ అడిగారు.ఆయన ఎవరో కాదు కామెడీ హీరో అల్లరి నరేష్ తండ్రి స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ ( EVV Sathya Narayana ) గారు.ఓ సినిమా చేసే సమయంలో నువ్వు నాతో అడ్జస్ట్ అయితే నీకు నా రాబోయే సినిమాలో కూడా అవకాశం ఇస్తాను అని అడిగాడు.కానీ నాకు ఈ సినిమాకి ఆల్రెడీ మీరు డబ్బులు చెల్లించారు.

ఇంకో సినిమాకి అవకాశం అక్కర్లేదు.అలాగే నాకు మీరు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు.

Telugu Allari Naresh, Balakrishna, Biggboss, Shakeela, Vichitra-Movie

అయితే ఆయన ప్రస్తుతం బతికి లేరు.కానీ టాలీవుడ్ మీడియా ఇప్పుడు నన్ను పిలిచి అడిగినా కూడా నేను ఏం భయపడకుండా ఈ విషయాన్ని చెబుతాను.నిజంగానే ఆ డైరెక్టర్ నన్ను రూమ్ కి రమ్మని పిలిచారు.అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీలా సంచలన కామెంట్స్ చేసింది.ప్రస్తుతం షకీలా ( Shakeela ) చేసిన కామెంట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం సృష్టిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube