చలనచిత్రం పరిశ్రమంలో కొంతమంది నటి నటులు ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకోగలుగుతారు.అదే దారిలో వచ్చిన లిస్టులో టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోయిన్ కృతి శెట్టి(Kriti Shetty) ఒక నటి, ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ బిజీగా గడుపుతూ సరైన కథలు సినిమాలు ఎంపిక లేకపోవడంతో ఎంత వేగంగా అయితే స్టార్ డమ్ సంపాదించుకోగలిగారు ఇంతకు డబుల్ వేగంగా బేబమ్మ కూడా వెనుతిరిగింది.
కృతి శెట్టి మొట్టమొదటి సినిమా ఉప్పెన తో (Uppena)100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది రికార్డులో సృష్టించి ఆ సినిమా పాత్రను “బేబమ్మ” తెలుగు చిత్రసీమలో తాను ఉపనామం గా మార్చుకున్న అంత క్రేజ్ తో పాటు అనేక అవకాశాలు వచ్చాయి.టాలీవుడ్ లో వరసగా యూవ హీరోల సరసన అనేక అవకాశాలు వచ్చాయి, బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క హిట్టు కూడా లేకపోవటంతో “బేబమ్మ” కెరీర్ డౌన్ పాల్ చవిచుడాల్సి వచ్చింది అన్నే చెప్పాలి.

ఈ మధ్యకాలంలో తెలుగులో సరిగా అవకాశాలు లేకపోవడంతో పక్క ఇండస్ట్రీల వైపు చూస్తుందని టాలీవుడ్ సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.మలయాళం(Malayalam) లో కూడా టోవినో థామస్ తో ఒక సినిమా చేసింది ఆ సినిమాను బారి అంచనాల నడుమ రిలీజ్ చేయగా అటు మలయాళం, తెలుగు , తమిళ(Malayalam, Telugu and Tamil) ఆడియోస్ పట్టించుకున్న పాపాన పోలేదు, ఇప్పుడు కృతి శెట్టి కోలివుడ్ లో స్టార్ హీరో జయం రవి(Jayam Ravi)తో జీని (Genie )సినిమా మరియు ప్రదీప్ రంగనాథ్ దర్శకత్వంలో(directed Pradeep Ranganath) LIK సినిమాలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

కృతి శెట్టి తమిళ ప్రేక్షకులు వద్ద రెండు సినిమాలతో తను అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.బేబమ్మ తెలుగులో మరియు మలయాళంలో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవ్వటంతో ఇప్పుడు కోలీవుడ్ పై ఫోకస్ పెట్టి ఈ రెండు సినిమాల్లో తను అదృష్టాన్ని వెతుక్కుంటుంది అని చెప్పవచ్చు.కృతి శెట్టి

వెండితెర తో పాటు ఫోటోషూట్లు చేస్తూ తెలుగు తమిళ మలయాళం ప్రేక్షకులకు టచ్ లో ఉండేటట్లుగా తను సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తుంది.బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకున సోషల్ మీడియా హాట్ హాట్ ఫోటోషూట్ తో అదరకొడుతుంది అనే చెప్పాలి.







