పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన అలీ కుటుంబం.. అసలు విషయం చెప్పిన జుబేదా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు అలీ (Ali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈయన రాజకీయాలలో కూడా కొనసాగుతూ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కూడా నియమితులయ్యారు.

 Ali's Family Survived The Big Accident Details, Ali,fathimaa,zubeda,aeroplane,al-TeluguStop.com

ఇలా సినిమాలలోను రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆలీ కుటుంబం తాజాగా ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు అలీ భార్య జుబేదా ( Ali’s wife was Zubaydah )తన యూట్యూబ్ ఛానల్ తెలియజేశారు.అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే విషయాలన్నింటిని కూడా ఈమె ఈ వీడియో ద్వారా తెలియజేశారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Telugu Aeroplane, Ali, Aliszubaydah, Fathimaa, Zubaydah, Zubeda-Movie

ఇందులో భాగంగా జుబేదా అలీ పెద్ద కుమార్తె ఫాతిమా(Fathimaa) అమెరికా నుంచి తిరిగి రావడంతో గుంటూరు నుంచి కూడా ఫాతిమా అత్తమామలు వచ్చారని అందరం కలిసి సరదాగా బయటకు వెళ్లాలని ప్లాన్ చేసినట్టు తెలియజేశారు.ఇలా అందరూ కలిసి ఎయిర్ పోర్ట్(Air Port) కు కారులో వెళుతున్న సమయంలో ఈమె తాము ఎక్కడికి వెళ్తాము అనేది సస్పెన్స్ అంటూ చెప్పుకొచ్చారు.అయితే అందరూ విమానం(Aeroplane).

లోకి ఎక్కిన తర్వాత విమానం టేక్ ఆఫ్ అవుతుండగా తన చిన్న కుమార్తె చాలా భయపడి పోయిందని జుబేదా చెప్పుకొచ్చారు.ఇలా సరదాగా మా ప్రయాణం మొదలైంది అనుకున్న కొంత సమయానికే విమానంలో ఒక అలర్ట్ వచ్చిందని జుబేదా తెలిపారు.

Telugu Aeroplane, Ali, Aliszubaydah, Fathimaa, Zubaydah, Zubeda-Movie

బయట భారీ వర్షం కారణంగా విమానం ప్రమాదంలో ఉందని అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకున్నామని క్షేమంగా కిందికి దిగుతామా లేదా అన్న భయం అందరిలో మొదలైందని ఈమె తెలియజేశారు.ఇలా అరగంట పాటు అందరూ కంగారు పడుతూనే ఉన్నామని అనంతరం విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నామని ఈ సందర్భంగా జుబేదా వారికి తప్పిన పెను ప్రమాదం గురించి తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.ఆ భగవంతుడి దయతోనే మేము ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పిన ఈమె ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు ఏది ఏమైనా తన కుటుంబం మాత్రం పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డాం అంటూ ఈమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube