అఖిలేష్ యాదవ్ బిజెపి పై సంచలన వ్యాఖ్యలు...!

లక్నోలో జరిగిన ఓ బహిరంగ సభలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బిజెపిపై సంచలనమైన ఆరోపణలు చేశారు.ఎలక్షన్ కమిషన్ బిజెపి ఆదేశాల మేరకే యూపీలోని ప్రతి నియోజకవర్గంలోనూ ముస్లింలు, యాదవుల వర్గానికి చెందిన 20 వేల ఓట్లు తొలగించారని ఆరోపణలు చేశారు.

 Akhilesh Yadav's Sensational Comments On Bjp...!-TeluguStop.com

ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఫ్రీ రేషన్ లో అందించిన కేంద్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం ఎందుకు అందించట్లేదంటూ ప్రశ్నించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube