అఖిలేష్ యాదవ్ బిజెపి పై సంచలన వ్యాఖ్యలు...!
TeluguStop.com
లక్నోలో జరిగిన ఓ బహిరంగ సభలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బిజెపిపై సంచలనమైన ఆరోపణలు చేశారు.
ఎలక్షన్ కమిషన్ బిజెపి ఆదేశాల మేరకే యూపీలోని ప్రతి నియోజకవర్గంలోనూ ముస్లింలు, యాదవుల వర్గానికి చెందిన 20 వేల ఓట్లు తొలగించారని ఆరోపణలు చేశారు.
ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఫ్రీ రేషన్ లో అందించిన కేంద్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం ఎందుకు అందించట్లేదంటూ ప్రశ్నించారు.