Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ కూతురు స్కూల్ ఫీజు ఎన్ని లక్షలో తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే..!!

సౌత్,నార్త్ అనే తేడా లేకుండా ఇండియా మొత్తంలో తన అందంతో అందరినీ ఆకర్షించింది ఐశ్వర్యరాయ్(Aishwarya Rai).మిస్ వరల్డ్ అయినప్పటికీ ఏమాత్రం గర్వం ఉండదు.

 Aishwarya Rais Daughters School Fee In How Many Lakhs-TeluguStop.com

ఈమె మిస్ వరల్డ్ అయ్యాక ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా చాలా సంవత్సరాలు కొనసాగింది.అలాంటి ఈ ముద్దుగుమ్మ మొదట్లో సల్మాన్ ఖాన్ (Salman Khan) తో పీకల్లోతూ ప్రేమలో ఉండి ఆ తర్వాత ఆయన టార్చర్ భరించలేక వదిలేసి బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ తో( Abhishek Bacchan ) ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.

ఇక వీరికి ఆరాధ్య రాయ్ అనే ఒక పాప కూడా ఉంది.

ప్రస్తుతం ఆమె ఐదవ తరగతి చదువుతోంది.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య రాయ్ (Aaradhya Rai) చదివే స్కూల్లో ఆమె ఫీజు ఎంత ఉంటుందో తెలుసా అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది.మరి ఆరాధ్య రాయ్ స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే మీరందరూ ఆశ్చర్య పోవాల్సిందే.

ఎందుకంటే ఐశ్వరరాయ్ కూతురు ఆరాధ్య రాయ్ చదివేది మామూలు స్కూల్లో కాదు.

ధీరుభాయి ఇంటర్నేషనల్ స్కూల్లో(Dheerubai Ambani International School).ఈ స్కూల్లో చాలామంది స్టార్ సెలబ్రిటీల పిల్లలు చదువుకుంటారు.ఇక స్టార్ సెలబ్రెటీల పిల్లలు చదువుకుంటున్నారంటే అది ఎంత పెద్ద స్కూలో అర్థం చేసుకోవచ్చు.

మరీ ముఖ్యంగా అంబానీ స్కూల్ అంటే అందులో ఫీజులు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించవచ్చు.ఇక ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుండి 5 క్లాస్ లోపే ఐదు లక్షలకు పైగా స్కూల్ ఫీజులు ఉంటాయట.

ఇక 8వ తరగతి నుండి ఇంటర్ ఫస్టియర్,సెకండియర్ లోపు చదివే పిల్లలకైతే 15 నుండి 20 లక్షల లోపు ఫీజు ఉంటుందట.కేవలం ఇయర్లీ ఫీజు మాత్రమే కాకుండా ఎగ్జామ్ ఫీస్, ఇంకా మిగతా అదనపు ఖర్చులు కూడా భారీగానే ఉంటాయట.ఇక ఈ లెక్కన ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఐదో తరగతి చదివే ఆరాధ్య రాయ్ (Aaradhya Rai) స్కూల్ ఫీజు ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Aishwarya Rai Daughter School Fees

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube