ఓటిటి లోకి వచ్చిన విమానం సినిమా...

కొన్ని చిన్న సినిమాల్లో ఒక సోల్ ఉంటుంది అలాంటి సినిమాలని మనం చూడకపోతే మనం చాలా కోల్పోయిన వాళ్ళము అవుతాము అని చాలా మంది చెప్తూ ఉంటారు అలాంటి సినిమాల్లో విమానం( vimanam ) సినిమా ఒకటి….సముద్ర ఖని, మాస్టర్ ధృవన్, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ, రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్, నాన్ కడవుల్ రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో శివ ప్రసాద్ యానాల రచన, దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది.

 Vimanam Movie In Ott, Vimanam , Ott, Samudra Khani, Master Dhruvan, Meera Jasmin-TeluguStop.com

ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఈ చిత్రం జీ5 లో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు నిన్న వచ్చింది.జీ స్టూడియోస్ తో కలిసి కిరణ్ కొర్రపాటి( Kiran Korrapati ) నిర్మించిన ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు.థియేటర్ లో చాలా డీసెంట్ హిట్ అనే పేరు సంపాదించుకున్న ఈ సినిమా కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈ సినిమాలోని చిన్న చిన్న ఎమోషన్స్ కూడా చాలా వరకు మనల్ని కట్టిపడేసాయి అనే చెప్పాలి.

 Vimanam Movie In OTT, Vimanam , OTT, Samudra Khani, Master Dhruvan, Meera Jasmin-TeluguStop.com

మొత్తానికి అయితే ఈ సినిమా ఓటిటి లోకి వచ్చింది ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అంటూ ఈ చిత్ర బృందం ప్రేక్షకులని కోరుకుంటుంది…అయితే ఈ మధ్య ఓటిటి లోకి వచ్చిన చిన్న సినిమాలు ఎవి సంపాదించిన విధంగా ఈ సినిమా ఇప్పటికే మంచి వ్యూస్ రాబడుతోంది…ఇలాగే ఇంకో రాబోయే కొన్నింటోజులు.కూడా మంచి వ్యూస్ రాబడితే ఇక విమానం సినిమా ఓటిటి లో మంచి సక్సెస్ అందుకుంటుంది…ఇక ఈ సినిమాలనే మరికొన్ని చిన్న సినిమాలు కూడా వచ్చి మంచి సక్సెస్ సాధించాడనికి రెఢీ గా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube