బీహార్ పరిమాణాలపై రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్..!

బీహార్ పరిమాణాలపై కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది.బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో( Bihar CM Nitish Kumar ) మాట్లాడేందుకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే( Mallikarjuna Kharge ) ఫోన్ చేశారు.

 Aicc President Kharge Discuss On Bihar Situation With Cm Nitish Kumar Details, A-TeluguStop.com

నితీశ్ కుమార్ తో మూడుసార్లు మాట్లాడేందుకు ఖర్గే ప్రయత్నించారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.

ఈ క్రమంలోనే బీహార్ లో( Bihar ) పరిణామాలపై పరిశీలకుడిగా ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ను( Bhupesh Baghel ) కాంగ్రెస్ అధిష్టానం నియమించిందని తెలుస్తోంది.బీహార్ లో తాజా పరిణామాలతో పాటు భారత్ జోడో న్యాయ యాత్రను సమన్వయం చేయడానికి భూపేశ్ ను పరిశీలకుడిగా ఖర్గే నియమించారు.ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం భూపేశ్ బఘేల్ పాట్నాకు వెళ్లనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube