బీహార్ పరిమాణాలపై రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్..!
TeluguStop.com
బీహార్ పరిమాణాలపై కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది.బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో( Bihar CM Nitish Kumar ) మాట్లాడేందుకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే( Mallikarjuna Kharge ) ఫోన్ చేశారు.
నితీశ్ కుమార్ తో మూడుసార్లు మాట్లాడేందుకు ఖర్గే ప్రయత్నించారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.
"""/" /
ఈ క్రమంలోనే బీహార్ లో( Bihar ) పరిణామాలపై పరిశీలకుడిగా ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ను( Bhupesh Baghel ) కాంగ్రెస్ అధిష్టానం నియమించిందని తెలుస్తోంది.
బీహార్ లో తాజా పరిణామాలతో పాటు భారత్ జోడో న్యాయ యాత్రను సమన్వయం చేయడానికి భూపేశ్ ను పరిశీలకుడిగా ఖర్గే నియమించారు.
ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం భూపేశ్ బఘేల్ పాట్నాకు వెళ్లనున్నారు.
దిల్ రుబా కథను రివీల్ చేసిన కిరణ్ అబ్బవరం.. క మూవీని మించిన హిట్ పక్కా!