'కల్కి 2' తర్వాత ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న నాగ్ అశ్విన్...

సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు.ఇక అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్స్ మాత్రం వాళ్ల పరిధిని దాటి ముందుకు దూసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

 After Kalki 2 Nag Ashwin Is Going To Do A Film With That Star Hero Ram Charan De-TeluguStop.com

ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అరుదైన గౌరవం అయితే ఉంది.కాబట్టి మన దర్శకులతో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా హీరోలందరూ ఎదురుచూస్తూ ఉండటం విశేషం… మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఎలాంటి సినిమాలను చేయబోతున్నారు.

తద్వారా వాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధించడానికి సిద్ధమవుతున్నారనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ డైరెక్టర్లు తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.

 After Kalki 2 Nag Ashwin Is Going To Do A Film With That Star Hero Ram Charan De-TeluguStop.com

నాగ్ అశ్విన్( Nag Ashwin ) లాంటి దర్శకుడు కల్కి సినిమాతో( Kalki Movie ) సూపర్ సక్సెస్ ని సాధించాడు.

Telugu Nag Ashwin, Kalki, Nagashwin, Prabhas, Ram Charan-Movie

ఇక ఇప్పుడు కల్కి 2( Kalki 2 ) సినిమాని కూడా తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఆయన తన తదుపరి సినిమాను ఎవరితో చేయబోతున్నాడనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.ఇక మొత్తానికైతే ఆయన హైలీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం.

ఇక ఏది ఏమైనా కూడా నాగ్ అశ్విన్ లాంటి హీరో తనదైన రీతిలో సత్తా చాటుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

Telugu Nag Ashwin, Kalki, Nagashwin, Prabhas, Ram Charan-Movie

అయితే నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమాని రామ్ చరణ్ తో( Ram Charan ) చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే రామ్ చరణ్ కి ఒక పాయింట్ కూడా వినిపించారట.మరి ఆ కథ అతనికి నచ్చడంతో ఆయన ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి తొందర్లోనే ఈ సినిమాను ఆఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube