Adivi Sesh Hit 2 : హిట్ 2 ఈ డిమాండ్ ఊహించిందే..!

విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మాణంలో తెరకెక్కిన హిట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది.ఇక ఇప్పుడు ఆ మూవీకి సీక్వల్ గా హిట్ 2 వస్తుంది.

 Adivi Sesh Hit 2 Demand For Hindi Release ,adivi , Sesh Hit 2 , Hindi Release, S-TeluguStop.com

ఈ మూవీ లో అడివి శేష్ హీరోగా నటించారు.హిట్ 2 సినిమా లో అడివి శేష్ ప్లస్ అని చెప్పొచ్చు.

ఇప్పటికే అతను నటించిన మేజర్ నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.అందుకే ఇప్పుడు హిట్ 2 సినిమాని కూడా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

హిట్ 2 ని డైరెక్టర్ శైలేష్ మరింత థ్రిల్లర్ గా తెరకెక్కించాడు.

తప్పకుండా ఈ మూవీ అడివి శేష్ కి మరో సూపర్ హిట్ అందించేలా ఉంది.

హిట్ 2 మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.మర్డర్ మిస్టరీతో సాగే ఈ మూవీ ఆధ్యంతం ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ సస్పెన్స్ గా ఉంటుందని అంటున్నారు.

హిట్ 2 సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉండగా మేజర్ హిట్ అవడంతో ఈ మూవీని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.కానీ హిట్ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయితే బెటర్ అని అక్కడ రిలీజ్ విరమించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube