Actress Vaishnavi Gowda : 300కు పైగా పెళ్లి సంబంధాలు.. అన్నీ రిజెక్ట్ చేశా.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్!

కన్నడ ఇండస్ట్రీలో సీరియళ్ల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో వైష్ణవి గౌడ( Actress Vaishnavi Gowda ) ఒకరు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వైష్ణవి గౌడ సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

 Actress Vaishnavi Gowda Get 300 Marriage Proposals-TeluguStop.com

జీ కన్నడ ఛానల్ లో ప్రసారమవుతున్న సీతారాం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన వైష్ణవి గౌడ తనకు ఇప్పటివరకు 300 పెళ్లి సంబంధాలు వచ్చాయని అన్నారు.

వేర్వేరు కారణాల వల్ల తాను ఆ పెళ్లి సంబంధాలను( Marriage Proposals ) రిజెక్ట్ చేశానని వైష్ణవి గౌడ చెప్పుకొచ్చారు.

కన్నడ బిగ్ బాస్ షోలో( Kannada Bigg Boss Show ) పాల్గొన్న వైష్ణవి ఎలిమినేట్ అవుతున్న సమయంలో ఈ విషయాలను వెల్లడించారు.తనకు 200 నుంచి 300 లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయని ఆమె పేర్కొన్నారు.

నేను ఎప్పుడూ నా మనసుకు నచ్చిన పనే చేస్తానని వైష్ణవి చెప్పుకొచ్చారు.

Telugu Biggboss, Kannadaactress, Serialactress-Movie

లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ లో ఒక్క ప్రపోజల్ కూడా కనెక్ట్ కాలేదని ఆమె తెలిపారు.నేను ఎప్పుడూ నా మనస్సుకు నచ్చిన పని చేస్తానని ఆమె తెలిపారు.నా మనస్సు ఇప్పట్లో ఏ ప్రపోజల్ ను చూడటానికి ప్రేరేపించలేదని వైష్ణవి కామెంట్లు చేశారు.

ఒకరిని లవ్ చేయాలంటే వాళ్ల ముఖం చూడటం అనవసరం అని ఆమె చెప్పుకొచ్చారు.ప్రేమ అంటే చూడకుండానే మొదలవుతుందని వైష్ణవి అన్నారు.

Telugu Biggboss, Kannadaactress, Serialactress-Movie

వైష్ణవి గౌడ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాబోయే రోజుల్లో వైష్ణవి గౌడకు ఎలాంటి భర్త దొరుకుతారో చూడాల్సి ఉంది.కన్నడ బుల్లితెర సీరియళ్లకు వైష్ణవికి భారీ స్థాయిలో రెమ్యునరేషన్( Vaishnavi Gowda Remuneration ) దక్కుతోందని సమాచారం అందుతోంది.వైష్ణవి గౌడ తెలుగు సీరియళ్లలో కూడా బిజీ అయితే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు.

వైష్ణవి భవిష్యత్తులో తెలుగు సీరియళ్లలో( Telugu Serials ) ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.వైష్ణవి గౌడను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube