ఆ డ్యాన్స్ మాస్టర్ సుధను ఘోరంగా అవమానించరా.. పనికిరావంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.500కు పైగా తెలుగు సినిమాలలో సుధ నటించారు.టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో చాలామందికి సుధ తల్లిగా నటించడం గమనార్హం.అయితే సుధ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Actress Sudha Comments About Sundarammaster Details Here, Sundaram Master , Actr-TeluguStop.com

ప్రస్తుతం సుధ పరిమితంగా సినిమాలలో నటిస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

ఎలాంటి పాత్రలో నటించినా సుధ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

 Actress Sudha Comments About Sundarammaster Details Here, Sundaram Master , Actr-TeluguStop.com

ఒక సినిమా సమయంలో కొరియోగ్రాఫర్ నన్ను దారుణంగా అవమానించారని సుధ వెల్లడించారు.తనకు డ్యాన్స్ పెద్దగా రాదని ఈ విషయం దర్శకులకు కూడా తెలుసని ఆమె అన్నారు.

సుందరం మాస్టర్ డ్యాన్స్ చేయమని చెప్పగా నేను సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోయానని సుధ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు చేయడం గమనార్హం.నా ముఖానికి డ్యాన్స్ రాదని నేను దేనికీ పనికిరానని సుందరం మాస్టర్ అవమానించారని సుధ వెల్లడించారు.

సుందరం మాస్టర్ కు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని నేను డ్యాన్స్ బాగా చేయలేదని ఆయన అలా అన్నారని సుధ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత రోజుల్లో సుందరం మాస్టర్ నాకు ఒక సినిమాలో ఛాన్స్ వచ్చేలా చేశారని సుధ చెప్పుకొచ్చారు.

సుధ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుధ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుధ లాంటి ప్రముఖ నటీమణులకు కూడా అవమానాలు జరుగుతాయా అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.సినిమాసినిమాకు నటిగా ప్రముఖ నటి సుధ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

సుధ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube