Samantha: సమంత కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందా.. స్టార్ డైరెక్టర్ పక్కలోకి రావాలని వేధించాడా..?

స్టార్ హీరోయిన్ గా దాదాపు 14 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతోంది సమంత రుత్ ప్రభు( Samantha Ruthprabhu ).ఈమె ఇండస్ట్రీకి ఏమాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటినుండి ఇప్పటివరకు వరస అవకాశాలతో దూసుకుపోతోంది.

 Actress Samantha Casting Couch Viral-TeluguStop.com

ఇక ఈ మధ్యకాలంల సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సమంత తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Telugu Goutham Menon, Naga Chaithanya, Samantha, Ye Maya Chesave-Movie

ఇక సమంత నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో ప్లాఫ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎప్పుడు ఏ సర్వే చేసినా కూడా ఖచ్చితంగా సమంత ( Samantha ) టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలుస్తోందంటే ఈమె క్రేజ్ ఇండియా వైడ్ గా ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలాంటి సమంత కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిందట.అవును మీరు వినేది నిజమే.

సమంత ఇండస్ట్రీలోకి యాడ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.అయితే హీరోయిన్ అవ్వాలనే కళ ఆమెకు ఎప్పటినుండో ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు.దాంతో చిన్న చిన్న యాడ్స్ లో కనిపించింది.అంతేకాకుండా చదువుకుంటూనే 500 కోసం జాబ్ కూడా చేసిందట.

ఈ విషయం పక్కన పెడితే.సమంతని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ చేస్తానని ఓ స్టార్ డైరెక్టర్ ఆమె దగ్గరికి వెళ్లి నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఇండస్ట్రీలో ఒక పెద్ద హోదాలో ఉంటావు అని చెప్పాడట.

Telugu Goutham Menon, Naga Chaithanya, Samantha, Ye Maya Chesave-Movie

అయితే ఆ మాటలు మొదట్లో సమంతకి అర్థం కాక మీరు చెప్పినట్లే వింటాను సార్ అని చెప్పిందట.కానీ ఆ డైరెక్టర్ తన కామ కోరికలను బయట పెట్టడంతో సమంత తనకి ఇవన్నీ నచ్చక సినిమాలు కూడా అవసరం లేదు అని ఇండస్ట్రీకి దూరమైందట.కానీ ఆ తర్వాత ఏ మాయ చేసావే సినిమాలోకి డైరెక్టర్ గౌతమ్ మీననే ( Goutham menon ) స్వయంగా సమంతని హీరోయిన్ గా తీసుకువచ్చారు.ఇక ఈ సినిమాతో సమంతకి ఎక్కడలేని స్టార్డం వచ్చింది.

ఇక ఎప్పుడైతే సమంత స్టార్ హీరోయిన్ అయిందో ఆ తర్వాత ఆమె దగ్గరికి కమిట్మెంట్ అడిగిన డైరెక్టరే స్వయంగా వచ్చి తన సినిమాలో హీరోయిన్ గా చేయమని చేతులు కట్టుకుని డేట్స్ అడిగారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube