ఆ జాబితాలో చోటు సంపాదించుకున్న మంచు లక్ష్మి.. హీరోయిన్ల కంటే గ్రేట్ అంటూ?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్లలో మంచు లక్ష్మి ఒకరు.నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మంచు లక్ష్మి నిర్మాతగా కూడా సత్తా చాటారు.

 Actress Manchu Laxmi Rare Achievement Details Here Goes Viral , Manchu Laxmi ,manchu Laxmi Rare Achievement,manushi Chillar, Mahira Khan, Ram Charan, Tc Clunder,manchu Lakshmi Hollywood Serials,100 Most Beautiful Faces Global List-TeluguStop.com

తన నటన ద్వారా మంచు లక్ష్మి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.అయితే తాజాగా మంచు లక్ష్మి ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది.

హీరోయిన్లకు కూడా దక్కని గౌరవం మంచు లక్ష్మికి దక్కడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

 Actress Manchu Laxmi Rare Achievement Details Here Goes Viral , Manchu Laxmi ,manchu Laxmi Rare Achievement,Manushi Chillar, Mahira Khan, Ram Charan, TC Clunder,Manchu Lakshmi Hollywood Serials,100 Most Beautiful Faces Global List-ఆ జాబితాలో చోటు సంపాదించుకున్న మంచు లక్ష్మి.. హీరోయిన్ల కంటే గ్రేట్ అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీసీ క్లండెర్ అనే సంస్థ ప్రతి సంవత్సరం 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ గ్లోబల్ లిస్ట్ ను ప్రకటిస్తుంది.

జాబితాలో మంచు లక్ష్మికి చోటు దక్కడం గమనార్హం.అమెరికాలో చదువుకున్న మంచు లక్ష్మి నటిగా ఉన్నత స్థానాలకు ఎదగటానికి ఎంతగానో కష్టపడుతున్నారు.మంచు లక్ష్మి హాలీవుడ్ సీరియళ్లలో కూడా నటించడం గమనార్హం.సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మి యాక్టివ్ గా ఉంటారు.

తనపై వచ్చే ట్రోల్స్ ను పాజిటివ్ గా తీసుకునే అతికొద్ది మంది ప్రముఖ సెలబ్రిటీలలో మంచు లక్ష్మి కూడా ఒకరు కావడం గమనార్హం.కొన్ని ప్రాజెక్ట్ లు భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చినా మంచు లక్ష్మి మాత్రం నిర్మాతగా కెరీర్ ను కొనసాగించారు.

టీసీ క్లండెర్ సంస్థ ప్రకటించిన జాబితాలో మంచు లక్ష్మితో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలకు సైతం చోటు దక్కడం గమనార్హం.

Telugu Beautiful List, Mahira Khan, Manchulakshmi, Manchu Laxmi, Manushi Chillar, Ram Charan, Tc Clunder-Movie

మానుషీ చిల్లర్, మహీరా ఖాన్, రామ్ చరణ్ లకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది.మంచు లక్ష్మి కెరీర్ పరంగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మంచు లక్ష్మి అరుదైన ఘనత సాధించడంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

మంచు లక్ష్మికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube