తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్న నటి హేమ..

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు యాక్టర్ హేమ. ఏపీ ఎమ్మెల్సీలు సూర్యనారాయణ రాజు, శ్రీనివాస రావు, ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, తెలంగాణ ఎమ్మెల్సీ రగోతం రెడ్డి, తదితరులు వేరువేరుగా దర్శించి

 Actress Hema And Some Others Darshans Tirumala Today,actress Hema , Tirumala , T-TeluguStop.com

వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు… దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube