తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్న నటి హేమ..
TeluguStop.com
తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు యాక్టర్ హేమ.
ఏపీ ఎమ్మెల్సీలు సూర్యనారాయణ రాజు, శ్రీనివాస రావు, ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, తెలంగాణ ఎమ్మెల్సీ రగోతం రెడ్డి, తదితరులు వేరువేరుగా దర్శించి
వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.