అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దిన ఫెస్టివ్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ లో అతి సున్నితమైన వజ్రాల ప్రత్యేక ఆకర్షణగా నిలబెట్టే ఉత్పత్తులను మంగళ కలెక్షన్ విడుదల చేశారు.ప్రముఖ నటి దివి వైద్యా చేతుల మీదుగా ఈ కలెక్షన్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నటి దివి మాట్లాడుతూ.టీబీజెడ్ ద ఒరిజినల్ రూపొందించిన కలెక్షన్ ఆవిష్కరణలో పాల్గొనటం సంతోషంగా గౌరవంగా ఉందన్నారు.ఈ నూతన కలెక్షన్ లో అతి సున్నితమైన కళాత్మకంగా రూపొందించిన వెస్ట్ బెల్ట్, చోటీస్, హారాలు, నెక్లెస్ వజ్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.వినియోగదారలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.