ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయాలలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తారు.ఒక్కసారి వారి గురించి ఏదైనా నెగటివ్ వస్తే చాలు వారికి అది ఒక ముద్రగా పడిపోతుంది.
ఎక్కువగా లవ్ ఎఫైర్ లతో, డేటింగ్ లతో ఇతర సంబంధాలతో సెలబ్రెటీలు బాగా దొరికి పోతుంటారు.అలా ఇప్పటికీ చాలామంది నటీనటులు దొరికిపోయారు.
ఇక మరికొందరు సెలబ్రెటీలు వ్యభిచారం చేస్తూ కూడా దొరికి పోయారు.చాలా సార్లు మీడియా కంట పడ్డారు.
వారితో పాటు పలువురు సెలబ్రెటీల పేర్లను కూడా బయట పెట్టారు.అందులో సినీనటి భువనేశ్వరి కూడా ఒకరు.
ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటి.తన నటనతో, తన గ్లామర్ తో అప్పట్లోనే కుర్రాళ్లను ఫిదా చేసింది.
వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించింది.సీరియల్స్ లో ఎక్కువగా నెగటివ్ పాత్రలో నటించింది.సినిమాలలో కూడా నెగటివ్ పాత్రలలో, సహాయ పాత్రలలో నటించింది.తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది.
ఈమె చాలావరకు రొమాంటిక్ సన్నివేశాలలో మాత్రమే నటించేది.

అన్ని భాషల్లో కలిపి మొత్తం 50 సినిమాలలో నటించింది.ఈమె నటిగా కంటే వివాదాస్పదిగా తన పరిచయాన్ని ఎక్కువ పెంచుకుందని చెప్పవచ్చు.ఈమె చెన్నైలో రెండు సార్లు వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది.
రెండుసార్లు ఈమెను పోలీసులు అరెస్టు చేశారు.ఈ విషయం అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈమె మొదటిసారి పోలీసులకు దొరకటంతో కొన్ని రోజుల వరకు అరెస్ట్ చేసి వదిలేసారు.ఆ తర్వాత రెండో సారి కూడా దొరకడం తో పోలీసులకు మరిన్ని అనుమానాలు ఎదురయ్యాయి.
దీంతో ఆమెను గట్టిగా విచారించగా ఆమె దగ్గర నుండి కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

ఓసారి తాను పోలీసుల ఎదుట నిల్చొని తను చేస్తున్న ఈ పని గురించి మొత్తం బయట పెట్టింది.తనకు తొమ్మిదో తరగతి చదివే కొడుకు ఉన్నాడు అని కూడా తెలిపింది.ఇక తన దగ్గరికి వచ్చిన నటుల వద్ద తాను గంటకు దాదాపు 30 వేల రూపాయలు తీసుకుంటానని తెలిపింది.
తన దగ్గరకు చిన్నచిన్న కస్టమర్లు వస్తుంటారని అందుకే తాను తొందరగా దొరికి పోయానని షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.

ఇక గంటకు లక్ష రూపాయలు తీసుకునే సినీ తారలు ఉన్నారని.వారి దగ్గరకు ఎక్కువగా వీఐపీ కస్టమర్లు వస్తుంటారని.అందుకే వాళ్ళు తొందరగా దొరికి పోరని తెలిపింది.
ఇక ఈమె కొందరి సెలబ్రెటీల పేర్లు చెప్పగా అందులో భారీగా తీసుకునే నటి నమిత అని తమిళ పత్రికల్లో రాశారు.అంతేకాకుండా అంజు, మంజుల విజయ్ కుమార్, నలిని, షకీలా, శ్రీ ప్రియ పేర్లు కూడా తెలిపింది భువనేశ్వరి.
గతంలో వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.