ఎ.పి సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుని కలిసిన నటుడు సుమన్ రామచంద్రపురంలోని మంత్రి వేణు నివాసంలో భేటీ అయిన నటుడు సుమన్ మంత్రి వేణు కామెంట్స్ .ఎ.పి లో సినిమా షూటింగ్స్ పెరిగే అవకాశాలను సుమన్ చర్చించారు అతితక్కువ ఖర్చుతో షూటింగ్స్ జరిగే రాష్ట్రంగా ఎ.పి ఉండాలని సి.ఎం జగన్ ఆకాంక్ష ఎ.పిలో పుట్టిపెరిగిన సినీ ప్రముఖులను ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చేయమని కోరతాము







