15 నిమిషాల్లో 150 వాయిస్ లను ఇమిటేట్ చేసే టాలెంట్.. ఈ ప్రముఖ నటుడు నిజంగా గ్రేట్ కదా!

Actor Lohith Kumar Comments Goes Viral In Social Media Details Here Goes Viral , Actor Lohith Kumar , Tollywood, Jabardast , Social Media , Viral

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో లోహిత్ కుమార్( Lohith kumar ) ఒకరు.ఈ నటుడు ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Actor Lohith Kumar Comments Goes Viral In Social Media Details Here Goes Viral-TeluguStop.com

ప్రస్తుతం ఈ నటుడు చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలలో నటించారు.సీరియళ్ల ద్వారా బాగానే గుర్తింపును సొంతం చేసుకున్న ఈ నటుడు సినిమాల ద్వారా మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

జబర్దస్త్( Jabardasth ) షోకు టీమ్ లీడర్ గా నాకు ఆఫర్ వచ్చిందని కానీ నేను అంగీకరించలేదని ఆయన అన్నారు.రెండోసారి వచ్చిన సమయంలో నాకు చేయాలని అనిపించలేదని లోహిత్ కుమార్ అన్నారు.

మిమిక్రీ ఆర్టిస్ట్ లు యాక్టింగ్ సులువుగా చేయగలరని ఆయన కామెంట్లు చేశారు.తడాఖా అనే ప్రోగ్రామ్ బాగా వెళ్లిందని లోహిత్ కుమార్ అన్నారు.

హీరో వాయిస్ లతో స్కిట్లు చేసేవాళ్లమని లోహిత్ చెప్పుకొచ్చారు.

Telugu Lohith Kumar, Jabardast, Sneha Geetham, Tollywood-Movie

నేను చేసిన కామెడీ స్కిట్ల వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆయన పేర్కొన్నారు.ఇక్కడ సరదాగా తీసుకోరని లోహిత్ కుమార్ వెల్లడించారు.క్యారెక్టర్ ను కించపరిచేలా నేనెప్పుడూ స్కిట్లు చేయలేదని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం కొత్తగా వచ్చే హీరోలకు మేనరిజం లేదని లోహిత్ కుమార్ అన్నారు.పెక్యులర్ వాయిస్, మేనరిజం ఉంటే మాత్రమే ఇమిటేట్ చేయగలమని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Lohith Kumar, Jabardast, Sneha Geetham, Tollywood-Movie

15 నిమిషాల్లో 150 వాయిస్ లను నేను ఇమిటేట్ చేశానని లోహిత్ కామెంట్లు చేయడం గమనార్హం.ఓవర్సీస్ లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎక్కువగా చేశానని ఆయన పేర్కొన్నారు.నేను యాక్టింగ్ కోసం ఎన్నో వదిలేసుకుని ఇక్కడికి వచ్చానని ఆయన వెల్లడించారు.24 గంటలు లొకేషన్ లో ఉండాలని చెప్పినా ఆయన వెల్లడించారు.లోహిత్ కుమార్ కు టాలెంట్ ఉన్నా ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే లేదు.స్నేహగీతం( Sneha Geetham) సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించి లోహిత్ కుమార్ తన నటనతో మెప్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube