మదీనాగూడలో అడ్వాన్స్‌డ్ గ్రోహైర్ క్లినిక్‌ను ప్రారంభించిన నటుడు ఆకాష్ పూరి..

టాలీవుడ్ నటుడు ఆకాష్ పూరి మదినాగూడలో సందడి చేశారు.మదీనాగుడలోని కళ్యాణ్ తులసి రామ్ ఛాంబర్స్ లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ గ్రోహైర్ క్లినిక్ 8వ బ్రాంచినీ ఆకాష్ పూరి ప్రారంభించారు.

 Actor Akash Puri Inaugurated Advanced Hair Grow Clinic In Madeenaguda Details, A-TeluguStop.com

ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడతూ అందం ఆత్మవిశ్వాన్ని మరింత పెంచుతుందని, రెట్టింపు అందంగా కనిపించేందుకు విభిన్న అత్యాధునికి చికిత్సలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.

అడ్వాన్స్‌డ్ గ్రోహైర్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ శరణ్ వేల్ జె మాట్లాడుతూ హెయిర్ గ్రోత్‌ చికిత్సలతో పాటు మైక్రో బ్లేడింగ్, లిప్ మైక్రోపిగ్మెంటేషన్, ఐలాష్ లిఫ్ట్ & ఎక్స్‌టెన్షన్‌లు, లేజర్ థెరపీలు వంటి కొన్ని ప్రీమియం సౌందర్య చికిత్సలను కూడా అందిస్తున్నామని, హైదరాబాద్ లో ఈ క్లీనిక్ మొదటిదని తెలిపారు.

ఫ్రాంచైజీ భాగస్వాములు అరవిందన్ జయకుమార్ మరియు రాగిణి రావిపాటి మాట్లాడుతూ, క్లినిక్ హెయిర్ రీగ్రోత్ బ్రాండ్‌గా అగ్రగామిగా ఉందని, అత్యాధునికి, సాంకేతిక చికిత్సల ద్వారా హెయిర్ గ్రోత్‌, పెర్క్యుటేనియస్ FUE హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, PRP ప్రో+, లేజర్ హెయిర్ థెరపీ, అడ్వాన్స్‌డ్ గ్రోహైర్ కాస్మెటిక్ సిస్టమ్ వంటి క్లినికల్ మరియు నాన్-క్లినికల్ చికిత్సలతో జుట్టు తిరిగి పెరగడం కోసం క్లినిక్ పూర్తి US-FDA ఆమోదించిన మరియు అధునాతన సేవలను అందిస్తుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube